తిరుపతి బ్రేకింగ్ నా పేరు నాగవర్ధిని నాకు నా భర్తకు గత ఐదు సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి గ్రామంలో మూడు సంవత్సరాలుగా కోర్టులో కేసు జరుగుతుంది ఈ సమయంలో నా భర్త లచ్చిరాం నా తల్లిదండ్రులతో కలిసి నిన్న తెల్లవారుజామున కొట్టి గాయపరిచి ఆ బిడ్డలను బలవంతంగా లాక్కొని వెళ్లిపోయారు విషయంపై స్థానిక అలిపిరి పోలీస్ స్టేషన్ కి నేను వెళ్లాను పోలీస్ అధికారులు కూడా న్యాయాన్ని పరిధిలోకి తీసుకొని న్యాయస్థానాన్ని అధిక్రమించినటువంటి లచ్చిరాం దగ్గర నుంచి నా పిల్లల్ని నాకు తీసిచ్చారు కావున నేను సిఐ గారు రామ్ కిషోర్ సార్ గారికి. Si నాగార్జున సార్ గారికి అలిపిరి సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జరిగినప్పటికీ అన్యాయాలు ఉద్దేశించిన పిల్లల్ని నాకు ఇచ్చారు ఈ క్రమంలో మా భర్త లచ్చీరం. మా అమ్మ శ్యామల. నాన్న కృష్ణ ప్రసాద్ నుంచి నాకు బెదిరింపులు వస్తున్నాయి వీళ్ల నుండి నాకు నా పిల్లలకి ప్రాణహాని ఉందని భయపడుతూ సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాను కావున నాకు రక్షణ పించమని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. డిప్యూటీ సీఎం సీఎం. పవన్ కళ్యాణ్ గారు. హోమ్ మినిస్టర్ అనిత గారిని కోరుకుంటున్నాను నాగవర్ధుని
