ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్
టాటా(86) మరణించారు. అనారోగ్యంతో ఇవాళ
ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చేరిన ఆయన కాసేపటి
క్రితమే కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న
ముంబైలో జన్మించారు. ఆయన మరణాన్ని టాటా గ్రూప్స్
అధికారికంగా ధ్రువీకరించింది.
