రష్యా ఆర్మీ నుండి బయటపడ్డ భారతీయ యువకులు


రష్యా ఆర్మీ నుంచి బయటపడ్డ భారతీయ యువకులు.

యువకుల్లో నారాయణపేట జిల్లాకి చెందిన సోఫియాన్‌.

8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బంధీగా ఉన్న సోఫియాన్‌.

క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చిన భారతీయులు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సోఫియాన్‌.

ఉద్యోగం పేరుతో ముంబై ఏజెంట్‌ చేతిలో మోసపోయిన యువకులు.

9 మంది యువకుల్లో హైదరాబాద్‌కు చెందిన అఫ్రిదీ మృతి.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements