ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే బట్టలూడదీసి కొడతా – ఎమ్మెల్యే థామస్


స్క్రోలింగ్ చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ముద్ధిగుప్పం పంచాయతీలో గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఇక్కడ ఎవడైనా ఎగస్ట్రాలు చేస్తే వాళ్లని బట్టలు ఊడదీసి కొడతాం.. ఎమ్మెల్యే డాక్టర్ థామస్

మీ ఎమ్మెల్యే చూసి రా అంటే కాల్చి వచ్చే రకం

ఇక్కడ వాళ్ల పప్పులు ఉడకవు

ఎవడైనా తెలుగుదేశం భూములను కబ్జాచేసి ఉంటే నాకు తెలియజేయండి మీ భూమి మీకు తీసి ఇచ్చే బాధ్యత నాది

మీ భూములవి మీకు రాచ మర్యాదలతో రాజా ముద్ర వేసి మీకిచ్చే బాధ్యత నాది

మీ ఎమ్మెల్యే సేవ చేయడానికి వచ్చాను మీ ఎమ్మెల్యే టిప్స్ తీసుకున్నాడు అని ఆరోపణలు చేస్తే నమ్మకండి

నేను టిప్స్ తీసుకునే వ్యక్తి కాదు ఎవరైనా మా తమ్ముడు మా అన్న మా బంధువు అని చెప్తే నమ్మవద్దు

ఏదైనా ఉంటే నాకు వాట్స్అప్ చేయండి నేను ఫాలోఅప్ చేస్తాను

మీ ఎమ్మెల్యే డబ్బులు తీసుకునే వ్యక్తి కాదు కరెక్ట్ గా ఉన్నాడు మీకు న్యాయం చేస్తాడు

మీరు ఎక్కడ గాని తగ్గదండి మీకేం కావాలన్నా అధికారులకు అర్జీ రూపంలో తెలియజేయండి

అధికారి పని చేయలేదంటే నాకు అర్జీ ఇవ్వండి వాళ్ళని వెంటనే తొలగిస్తాను

మీరు డబ్బులు ఇచ్చి పనులు చేసుకోకండి
డబ్బులు ఇచ్చి పనులు చేసే సంస్కృతిని విడనాడండి… అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆరోపించారు

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements