మునిసిపాలిటీ పరిధిలో పశువులు మరియు పెంపుడు కుక్కలను వదలడం నిషేధం – మంత్రి నారాయణ


*మున్సిపాలిటీల్లో రోడ్లపై పశువులు,పెంపుడు కుక్కలను వదలడం పై ప్రభుత్వం సీరియస్*

*పశువులు,పెంపుడు కుక్కల వలన వాహనదారులు,పాదచారులకు తీవ్ర ఇబ్బందులు*

*పెంపుడు జంతువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి*

*రోడ్లపై సంచరించే పశువులు,పెంపుడు కుక్కలను మున్సిపాలిటీకి తరలించి యజమానులకు జరిమానా వేస్తాం*

*పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ…*

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements