ఏఎస్ పేట: గుంపర్లపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీలో గిరిజన దంపతుల యాకసిరి వెంకటరమణయ్య చెంచులక్ష్మీ ల పూరి గుడిసె దగ్ధం
కాలి బూడిదైనా గుడిసెలోని బట్టలతో సహా బియ్యం, నిత్యవసర సరుకులు, బంగారు, వెండి వస్తువులు
గర్భవతి అయిన కోడలు జ్యోతి డెలివరీ కోసం దాచుకున్న పదివేల రూపాయల నగదు కూడా దగ్ధం
మంటల్లో కాలిపోయిన సదరు గిరిజనుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు,తదితర ధ్రువీకరణ పత్రాలు
అర్ధరాత్రి భారీ స్థాయి మంటలు ఎగిసిపడుతుండడంతో గమనించి మంటలను అదుపు చేసిన స్థానికులు
పూరిగుడిసెను సందర్శించిన మండల బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు చెంచులురెడ్డి ,ఉపాధ్యక్షులు సిరిగిరి మహేష్ రెడ్డికాలిన ఇంటిని సందర్శించి ఆ పేద కుటుంబ సభ్యులకు 15 రోజులకు సరిపడ కట్టబియ్యం కూరగాయలు ఇచ్ఛి ఆదుకోవడం జరిగినది మండల అధ్యక్షులు చెంచులురెడ్డి మాట్లాడుతూ వివరాలను MROగారి దృష్టి కి తీసుకెళ్లి రాబోవు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం+రాష్ట్ర ప్రభుత్వం ద్వారా NTR గృహ కల్ప ద్వారా నూతన గృహం నిర్మించేటట్టు సహకారాన్ని అందిచగలమని తెలిపారు.