*గుప్తనిధుల కోసం తవ్వకాలు*
తిరుపతి జిల్లా గూడూరు మండలం చేమిర్తి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.
గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు.. ఊరి శివారులోని పొలాల్లో పురాతన కటాలమ్మ విగ్రహాన్ని క్రింద గుప్త నిధులు ఉండి ఉండవచ్చనే ఉద్దేశంతో విగ్రహాన్ని తవ్వి బయటకు తీసారని గ్రామస్తులు చెప్పకొచ్చారు
విగ్రహం ఉన్న చోట కర్రపుల్లలు నాటి మాంత్రిక పూజలు చేసి యండటం
విగ్రహాన్ని త్రవ్వి బయట తీసి ఉండటం. పొలాల వైపునకు వెళ్లిన గ్రామస్తులు గమనించారు.
ఎంతో మహిమ దేవతా విగ్రహమని ప్రతి ఏటా గ్రామ ప్రజలు విగ్రహాన్ని పొంగళ్లు పొంగిస్తూ పూజలు జరుపుకొనే వారమని ఎంతో మహిమ గల విగ్రహాన్ని. మంత్ర తంత్ర లతో పూజలు చేసి కట్టుదిట్టం చేసి అటు తరువాత విగ్రహాన్ని తవ్విబయటకు తీసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.