ఈ సిక్కోలు గోలి సోడా.. రుచి చూస్తే వదలరు.. అంత టేస్ట్ కు కారణం ఇదే..

04

News18 Telugu

సిక్కోలు గోలి సోడా ఇప్పుడు ఆరు రకాల ఫ్లేవర్స్ లో దొరుకుతుంది అవి ఆరంజ్, లెమన్,మాంగో,బ్లూ బెర్రీ, గ్రేప్, పైన్ ఆపిల్.ఈ ఫ్లేవర్స్ మార్కెట్లో సేల్ చేస్తారు వీరికి ఎక్కువుగా ఈ వేసవిలో లెమన్ సోడా ఎక్కువుగా సేల్ అవుతుందని తయారీదారులు చెబుతున్నారు.వీరు ఆర్డర్ పైన సోడాలు పెళ్ళిలకు ఫంక్షన్స్ కు సరఫరచేస్తారు.

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements