01
Driving Tips: కారు డ్రైవింగ్ చేయడం అందరికి చాలా సరదాగా ఉంటుంది. కాని హైవేలపై కారు నడపడం అంత తేలికైన పని కాదు. అందులో అనేక సవాళ్లు, రిస్క్ లు, ప్రమాదాలు ఉంటాయి.సేఫ్టీ ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల సేఫ్ గా డ్రైవింగ్ చేయవచ్చు.హ్యాపీగా కారులో ప్రయాణించవచ్చు. హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా పాటించాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే.