వర్షాలు పడ్డాయ్.. అందరూ అటువైపే వెళ్తున్నారు.. ఎందుకంటే..

గడిచిన రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, అదే విధంగా రానున్న 3-4 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ సూచించింది. ఈ నేపథ్యంలో రైతులు పత్తి విత్తనాలకు వెయ్యడానికి నేలను దుక్కి దిన్ని చదును చేశారు. 

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements