02
అయితే మండే వేసవిలో కూడా మనదేశంలోని ఓ ప్లేస్ లో ఉష్ణోగ్రత 16 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీరు ఇక్కడకు వెళ్లాలని అనుకుంటే, జూన్ నెలలో కూడా స్వెటర్ వేసుకోవాల్పిందే. భారతదేశంలోని అత్యంత శీతల నగరం(India coldest city) ఏదో ఇప్పుడు చూద్దాం.