శ్రీ కోదండ రామస్వామి ఉన్నత పాఠశాల లో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు
తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబందించిన శ్రీ కోదండ రామస్వామి ఉన్నత పాఠశాల లో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయురాలు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా టీటీడీ పాఠశాల లో ఉపాధ్యాయురాలు రేఖ గారి ప్రతిభని గుర్తించి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,పాఠశాల ఉపాధ్యాయలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.