*పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ముస్లిం మైనారిటీ నాయకులు .*
త్యాగం, ఉపవాస దీక్ష, ప్రార్థన, పరస్పర సహకారం, సద్భావనకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర మాసం అందరికీ శాంతి, ఆనందం, ఆరోగ్యాన్ని అందించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను
రంజాన్ మాసం అందరికీ శాంతిని, సమృద్ధిని, ఐక్యతను తీసుకురావాలని, మీ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు సర్వ మంగళప్రదంగా మారాలని మనసారా కోరుకుంటున్నాను.
షేక్ రియాజ్
జనసేన మైనారిటీ నాయకులు, తిరుపతి.