*HIVకి టీకా వచ్చేసింది..!!*
హెచ్ఐవీ నియంత్రణకు అమెరికా లోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు.
ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు
వచ్చినట్టు వెల్లడించారు.