సుప్రీంకోర్టులో ప్రత్యేక మీడియా రూమ్ ఏర్పాటుచేసిన సందర్బంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ మీడియా సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూ నిరంతరం ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజాస్వామ్యం నాలుగవ స్థానం అయిన మీడియాకు గౌరవం ఇచ్చి న్యూఢిల్లీ సుప్రీంకోర్టులో మీడియా ప్రతినిధుల కోసం మీడియా రూమ్ ఏర్పాటు చేయించి నెలకు ఒకసారి మీడియా ప్రతినిధులతో ఇంట్రాక్షన్ అవుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని మన తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో తెలిపారు.