రష్యా ఆర్మీ నుంచి బయటపడ్డ భారతీయ యువకులు.
యువకుల్లో నారాయణపేట జిల్లాకి చెందిన సోఫియాన్.
8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బంధీగా ఉన్న సోఫియాన్.
క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చిన భారతీయులు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సోఫియాన్.
ఉద్యోగం పేరుతో ముంబై ఏజెంట్ చేతిలో మోసపోయిన యువకులు.
9 మంది యువకుల్లో హైదరాబాద్కు చెందిన అఫ్రిదీ మృతి.