స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.
మంజీరగళం: స్టేట్ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్.
పాఠశాలల్లో ప్రతి తరగతి గదిలోనూ విద్యార్థుల హాజరును బోర్డుపై నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (సమన్వయం) పార్వతి. ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ బోర్డుపై కుడివైపున మొత్తం ఎంతమంది విద్యార్థులు. ఎంతమంది హాజరయ్యారు అనే వివరాలు ప్రదర్శించాలనిసూచించారు. ప్రైవేటుబడులతోపాటు అన్ని యాజమాన్యాలు దీన్ని అనుసరించాలని ఆదేశించారు.