ప్రముఖ హీరోయిన్ సమంత క్రైస్తవ మతాన్ని వీడి హిందూమతంలో చేరిక


*సౌత్ ఇండియన్ తెలుగు హీరోయిన్ “సమంత” స్వామి జగ్గీ వాసుదేవ్ జీ సమక్షంలో, క్రైస్తవమతాన్ని వీడి “హిందూమత స్వీకరణ.*

*కోట్ల రూపాయలున్నా కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నా సమంత గారి ఆరోగ్య సమస్య లక్ష “ఓంకార” మంత్ర జపంతో నయం చేసి ఉపశమనం పొందేలా మార్గదర్శనం చేసిన స్వామి జగ్గీ వాసుదేవ్ జి కి .. ఓమ్ నమః శివాయ*
*సమంత జగ్గీవాసుదేవ్ గారి వద్ద క్రిస్టియానిటీ వదిలి హిందూ ధర్మం శ్వీకరించింది, తాను పుట్టింది క్రిస్టియానిటీలో కానీ తానూ పోయేది హిందూధర్మం లో అని తానూ చెప్పడం గమనార్హం, ఎందుకు వదిలారు అని ప్రశ్నిష్తే ధర్మానుసారం ఎన్నో “ప్రశ్నలకు” సమాధానం హిందూ ధర్మంలో దొరికాయని ఆవిడ తెలపడం విశేషం…….*

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements