వెంకటగిరిలో గ్రామ శక్తి శ్రీపోలేరమ్మ అమ్మవారి జాతర పనులు ప్రారంభం


*- వెంకటగిరిలో గ్రామశక్తి శ్రీపొలేరమ్మ అమ్మవారి జాతర పనులు ప్రారంభం.*

– రాజాల సంస్థానంలో రాజల వారి అనుమతులతో అమ్మవారి తాంబూలం కార్యక్రమం.

– శ్రీపొలేరమ్మ జాతరకు తొలి చాటింపు వేసిన అమ్మవారి సేవకులు.

– 18వ తేదీన శ్రీపొలేరమ్మ జాతర రెండో చాటింపు.

– 22వ తేదీన ఘటోత్సవం.

– 25వ తేదీన అమ్మవారి ఉత్సవం.

– 26వ తేదీన అంగరంగ వైభవంగా శ్రీపొలేరమ్మ అమ్మవారి జాతర, ఊరేగింపు, నిమజ్జనం.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements