గంగాధర నెల్లూరు నియోజకవర్గం ప్రజలకు అండగా నేనున్న – ఎమ్మెల్యే థామస్


గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం
పెనుమూరు మండలం సి ఆర్ కండ్రిగ
హరిజనవాడలో ఎంపీడీవో గారి ఆధ్వర్యంలో
జరిగినటువంటి గ్రామ సభలో పాల్గొని సభను
ఉద్దేశించి ప్రసంగిస్తున్న గంగాధర నెల్లూరు
నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే
డాక్టర్ వి ఎం థామస్ గారు మరియు మండల
పార్టీ అధ్యక్షులు రుద్రయ్య నాయుడు ఎక్స్
సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు చిత్తూరు
పార్లమెంటు కార్యదర్శి రెడ్డప్ప మరియు
నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements