చంద్రగిరి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ లీలా కృష్ణ తండ్రి సుదర్శన్ ఆచారి మృతి చెందడంతో రామచంద్రపురం మండలం అనుపల్లి గ్రామంలో ఆయన మృతదేహానికి ఘనంగా నివాళులర్పించిన జనసేన పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షులు మరియు మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు తపసి మురళి రెడ్డి.
మురళి రెడ్డి మాట్లాడుతూ లీలా కృష్ణకు అండగా మన తిరుపతి ప్రస్తుతం ఎల్లవేళలా ఉంటుందని, మనోధార్యాని ఇచ్చారు.
