దేశంలో మంకీ ఫాక్స్ కేసులు లేవు : జేపీ నడ్డా


దేశంలో మంకీపాక్స్ కేసులు లేవు: కేంద్ర మంత్రి

మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్ఓ జారీ చేసిన హెచ్చరికపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్ష నిర్వహించారు. దేశంలో ఇప్పటికైతే మంకీపాక్స్ కేసులు లేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో నమోదైన చివరి కేసుతో కలుపుకొని దేశంలో 30 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. వైరస్ వ్యాపించకుండా ఎయిర్పోర్ట్స్, సీపోర్టులలో పరీక్షలు, నిర్ధారణ, ఐసోలేషన్, చికిత్స ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements