తిరుమల సమాచారం

తిరుమల సమాచారం
🕉️🕉️🕉️🕉️🕉️

*ఓం నమో వేంకటేశాయ*

తిరుమల సమాచారం

26-జూన్-2024
బుధవారం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

# నిన్న 25-06-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య * 71,824 మంది…

# స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,462 మంది…

# నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.01 కోట్లు …

# ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

# ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం…

# టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

# టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…

# 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements