05
అక్కడికి మొత్తం చేరుకోవడానికి నడకదారినే వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎల్ అండ్ టి కంపెనీలు ద్వారా లిఫ్ట్ అదే విధంగా వాటర్ ఫాల్స్ ,లేజర్ లైట్స్ నిర్మించబోతున్నారు. ముఖ్యంగా కోట పూర్వంలో రాజుల సైన్యానికి శక్తిని ఇవ్వడానికి అదేవిధంగా ఆయుధ సంపద ఉత్పత్తి చేయడానికి ఆయుధ కర్మగారాన్ని ఈ బోనగిరి కోట రాజులు ఉపయోగించేవారు. ఈ కోట శత్రు దుర్బైధ్యేమైన నిర్మాణాలు ఉన్నాయి. కోట నుండి సొరంగ రహస్య మార్గాలు ,ధాన్యగారాలు, ఆయుధగారాలు, వంట గది,అశ్వశాలలు, ఇలా చాలా ఉన్నాయి అని లోకల్ 18 ద్వారా తెలియజేశారు.