02

కింగ్ కోబ్రాలు భారతీయ నాగుపాముల కంటే పరిమాణం మరియు బరువు రెండింటిలోనూ పెద్దవి. ఒక కింగ్ కోబ్రా 7-8 కిలోల బరువు మరియు 19 అడుగుల పొడవు ఉంటుంది. మన దేశంలో నాగు పాములు రంగు మూడు రకాల్లో ఉంటుంది. ఎక్కువ పాములు గోధుమ, బూడిత, నలుపు రంగులో ఉంటాయి. ఈ రకమైన పాములకు తల వెనుక భాగంలో ఓ గుర్తు ఉంటుంది. దీనినే మన పెద్దలు కృష్ణ పాదాలగా చెపుతుంటారు.