Earth : భూమి జీవితకాలం ఎంత.. ఎర్త్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలుసా..?

02

News18 Telugu

ఇది భూమిపైకి విశ్వం, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అణువులను, కాస్మిక్ కిరణాలను తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భూమికి ఉండే ఈ అయస్కాంత క్షేత్రం సౌర తుఫానులు, సౌర జ్వాలల నుంచి జీవావరణాన్ని రక్షిస్తోంది. ఇది ఒక బుడగ మాదిరిగా భూమి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది.

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements