03
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసియేషన్ (AAD) నివేదిక ప్రకారం.. రోజంతా బయటఉండడం వల్ల ముఖం, గడ్డంపై దుమ్ము, నూనె, క్రిములు, చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి. వీటి నుంచి బయటపడడానికి రోజులో ఎప్పటికప్పుడు పేష్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం, గడ్డం శుభ్రపడతాయి.