ఒకప్పుడు ఈ బావి నీరే 30 ఊర్లకు ఆధారం.. ఇప్పుడెలా ఉందో చూడండి..

01

News18 Telugu

ఒకప్పుడు ఈ బావిలో నీరు తీసి వడబోసుకుని మంచి నీరుగా తాగేవారు. కాల క్రమేణా ఊర్లు అభివృద్ధిలోకి రావడం మున్సిపల్ లేదా కార్పొరేషన్ మంచి నీరు అందిచడంతో ఈ ఊట బావులు దాదాపుగా కనుమరుగయ్యాయి. కానీ ఈ ఊర్లో మాత్రం ఊట బావిలో ఏ కాలమైనా బావి నిండా నీరు ఉంటాయి. అక్కడి ప్రజలు కూడా ఆ బావిని అలాగే రక్షణ కల్పిస్తున్నారు. ఇంతకీ అది ఆ బావి వెనకాల చరిత్ర ఏంటి అనే విషయాలు లోకల్ 18 ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం.

Source link

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements