02
ఇటలీలో చాలా నగరాలు ఉన్నాయి, వాటిలో నివసించడానికి మీకు మంచి ఆఫర్లు లభిస్తాయి.Candela, Molise,Vetto అలాంటి చోట్ల స్థిరపడేందుకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇక్కడ మీరు 1 యూరోకి గృహాలను కొనుగోలు చేయవచ్చు Invest Your Talent ప్లాన్ కింద, రూ. 8 లక్షల కంటే ఎక్కువ ($10,000) మరియు ఏడాది కాలపు వీసా ఇవ్వబడుతుంది.